చిత్తూరు జిల్లాలో ఒక యువకుడు అవయవదానంతో నలుగురికి ప్రాణదానం చేశాడు. పునర్జన్మను ప్రసాదించాడు. పూతలపట్టు మండలానికి చెందిన యువకుడు మరణించగా.. కుటుంబసభ్యులు అవయవాలు దానం చేశారు.