ఏకంగా తరగతి గదుల్లోనే..

ఏకంగా తరగతి గదుల్లోనే.. విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్ కు చెందిన కాలేజీ క్లాస్ రూముల్లోనే ఫుల్ బాటిళ్ల మద్యాన్ని, కోళ్లను కార్యకర్తలకు పంచడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.