వీళ్లు మామూలోళ్లు కాదు.. సెల్‌ఫోన్లు దొంగతనం చేసి దేశాలే దాటిస్తున్నారు..
అంతర్జాతీయ దొంగల ముఠా గుట్టురట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. భారత్‌లో సెల్‌ఫోన్లను దొంగలించి బంగ్లాదేశ్‌లో విక్రయిస్తున్న కేటుగాళ్లకు కళ్లెం వేశారు. ఖరీదైన 48 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.