మహబూబ్ నగర్ జిల్లాలో వరుసగా పశువుల దొంగతనాలకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. ఐదుగురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కి నెట్టారు.