అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఆదివాసి గ్రామం డోంగ్రే గ్రౌండ్ వరుసగా వార్తల్లో నిలుస్తుంది. అక్కడి హనుమాన్ దేవాలయంలోని హనుమంతుడికి చెందిన కళ్లను ఎమ్మెల్యే రేఖానాయక్ తీసుకెళ్లడం... అంతలోనే ఆ గ్రామ పెద్దల కంటి చూపును కోల్పోవడం తీవ్ర చర్చకు దారితీసింది.