విజయవాడ బస్‌స్టేషన్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం..

విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌లో యాచకులు, బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించారు. విజయవాడ బస్టాండ్ ప్రాంగణంలో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో బస్టాండ్‌లో ఉన్న పోలీసులు, ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేశారు.