ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది.. వర్షాలు కురుస్తుండటంతో జోరుగా వ్యవసాయ పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ రైతు పొలంలో కలుపు తీయడానికి వెళ్లిన కూలీలకు అనుకోని అతిథి కనిపించింది..