CM YS Jagan Bus Yatra : ప్రజలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్న YS జగన్ | Memantha Siddham - TV9

ఏపీలో సీఎం జగన్ బస్సు యాత్ర 9వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. మధ్యాహ్నం కావలి సభలో సీఎం జగన్ ప్రసంగించబోతున్నారు. కడప నుంచి నెల్లూరు వరకు ఏ జిల్లా చూసినా.. ఏ పల్లె చూసినా.. అడుగడుగున బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికక్కడ పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.