కిక్కు కోసం కొత్తమార్గాలు.. నిషారాయుళ్లు ఏం చేశారంటే..

కిక్కు కోసం కొత్తమార్గాలు అన్వేషిస్తున్నారు నిషారాయుళ్లు.. ఇప్పటివరకు గంజాయి చాక్లెట్లు, కుల్ఫీలతో యువత మత్తుకు బానిసలవడం చూశాం..! ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లో ఈజీగా దొరికే పెయిన్‌ కిల్లర్స్‌నే మత్తుమందుగా మార్చేస్తున్నారు. దీనికి ఏపీలోని బాపట్ల జిల్లా కేంద్రమైంది..