విశాఖలో వింత జంతువు.. పూనుగు పిల్లి జాతుల్లో ఒకటిగా నిర్థారణ

పిల్లి లాంటి ఆకారం కానీ ఉడత లాంటి శరీరం..! విశాఖలో ఈ వింత జంతువు కనిపించింది. కైలాసగిరి దిగువన విఎంఆర్డిఏ వాకింగ్ ట్రాక్ లో వాకర్స్ కంటపడగా జూ సిబ్బందికి సమాచారం అందించారు.