ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులోని సీలేరు జెన్కో ఉద్యోగులు పరుగులు పెట్టారు.. విషయం ఆ నోట ఈ నోట పాకింది.. అందరూ గుండెలు పట్టుకున్నారు.. వారిలో కొంతమంది ధైర్యం ప్రదర్శించారు..