మరీ ఇలా తయారయ్యారేంట్రా బాబూ..

కోడి గుడ్ల లోడుతో ఓ మీని లారీ వెళ్తోంది.. ఈ క్రమంలో అదుపుతప్పి రోడ్డు పక్కన కిందపడింది.. కోడి గుడ్ల ట్రైలన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి.. డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారు.. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. పరుగున అక్కడికి చేరుకున్నారు..