మ్యాట్రిమోనీలో ప్రొఫైల్ పెడుతున్నారా!!! ఇలాంటి ప్రొఫైల్ ఉన్నవారు కనిపిస్తే జాగ్రత్త వహించండి

ఈ రోజుల్లో చాలామంది మ్యాట్రిమోనీ సంబంధాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. పెళ్లి సంబంధాల కోసం మాట్రిమోనీ సైట్లలో ప్రొఫైల్ పెట్టడం తప్పులేదు కానీ దాని తర్వాత చోటు చేసుకునే పరిణామాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.ఈ నెల 8వ తేదీన హైదరాబాద్లోని మార్కెట్ పీఎస్ లో చోటు చేసుకున్న ఒక ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది