పిల్లలకు ఇడ్లీ తినిపిస్తుండగా ప్రత్యేక్షమైన జెర్రీ..

అదో ఉడిపి హోటల్.. ఇంకేముంది మనం ముందు వెనుక ఏం ఆలోచించకుండా వెళ్లి వెంటనే టిఫిన్ ఆరగించేస్తాం.. అలా వెళ్లిన ఓ కస్టమర్ కు దిమ్మతిరిగిపోయే ఘటన ఎదురైంది.. పిల్లలను ఉడిపి హోటల్ కు తీసుకెళ్లిన ఓ కస్టమర్.. ఇడ్లీ ఆర్డర్ చేశాడు.