ప్రధాని మోడీ కేవలం ఆ ఆలయానికి 21 రూపాయలే విరాళంగా ఇచ్చారా? అసలు విషయం ఇదిగో.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ ఏడాది ప్రారంభంలో రాజస్థాన్‌ భిల్వారా దేవ్‌ నారాయణ ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. దేవ్‌ నారాయణ జయంతి సందర్భంగా జనవరి 28న ఆలయాన్ని సందర్శించిన మోడీ అక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు.