సీఎం చంద్రబాబు నాయుడు.. హెలికాప్టర్ నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ ను, నదీ ప్రవాహాలను, పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు.. ఎరియల్ వ్యూ ద్వారా అన్ని ప్రాంతాలను పరిశీలించారు.