కొండచిలువ వేట...పాపం మేక కోసం వెళ్లి ప్రాణం మీదకు తెచ్చుకుంది

ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల వసంత నగర్ కాలనీలో ఓ మేకల కాపరి తన మందతో కలిసి జీవిస్తున్నాడు. తన మేకల మందలను కాలనీ శివారులో ఉన్న పచ్చికబయళ్ళలో మేపుతూ ఉంటాడు.