జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం

జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం ఎదురుగా వస్తున్న లారీని అతి వేగంగా ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు ఆస్పత్రికి తరలింపు పెద్దపహాడ్ స్టేజి వద్ద ప్రమాదం CC కెమెరాల్లో రికార్డయిన ప్రమాద దృశ్యాలు