పెళ్లైన 24 గంటల్లో నూతన వధూవరుల మృతి

పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు.. కానీ నేటి సమాజంలో పెళ్లంటే మూన్నాళ్ల ముచ్చటగా మారిపోయింది.. కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికే విడిపోతున్నారు.. అయితే.. ఈ జంట మాత్రం పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు..