రేయ్.. ఎలారా తినేది.. అంతటా కల్తీ దందానే..

కాదేది కల్తీకి అనర్హం అనే రీతిలో కల్తీ వ్యాపారం జోరుగా కొనసాగుతుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ.. కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. తినే పదార్థం నుంచి.. ఉపయోగించే వస్తువల వరకూ అన్ని కల్తీనే.. తాగే పాలు.. నీళ్లు.. తినే పదార్థాలు అన్ని కల్తీ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది..