నీటిలో ఈత కొట్టడంతో పాటు గాలిలో కూడా ఎగరగలిగే చేపలు ఉన్నాయని మీకు తెలుసా? అవును, నీళ్లలో ఈదుతూ, అవసరం, ఆపద సమయంలో గాల్లో ఎగిరే చేపలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం ప్రకారం, ఈ చేపలు 200 మీటర్ల వరకు మాత్రమే ఎగురుతాయి. ఈ చేపను గ్లైడర్ అంటారు.