నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంతోపాటూ ఉభయ ఆలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు, పరివార దేవాలయాల హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా చేపట్టారు.