బిర్యానీ సగం తిన్నాక షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..

బీర్యానీ అంటే చాలు లొట్టలేయ్యాల్సిందే.. ఇక నాన్ వెజ్ ప్రియులైతే హైదరాబాద్ బిర్యానీని ముందు వెనుక ఆలోచించడకుండా తినేస్తారు.. ఎందుకంటే.. క్రేజ్ అలాంటిది మరి.. ఏది ఎలా ఉన్నా.. బిర్యానీ టెస్ట్ అలాంటిది మరి.. మంచి మసాలా స్మెల్.. అదుర్స్ అనేలా టేస్ట్.. ఇంకా రుచి సూపర్బ్.. ఇంకేముంది..గం తిన్నాక షాకింగ్ సీన్.. ప్లేట్‌లో కనిపించింది చూసి..