శివ పూజకు చిగురించిన పువ్వులు ఒకే పాదుకు ఒకేసారి 457రాఖీ పుష్పాలు

ప్రకృతి అందాలకు నిలువైన రంపచోడవరం రాజవొమ్మంగిలోని వెంకటేశ్వరరావు ఇంట్లో పెంచుకున్న తీగ జాతికి చెందిన రాఖీ పాదుకు 457 పుష్పాలు పూశాయి. ఆదివారం ఇదే పాదుకు ఏకంగా అంతకుమించి పుష్పాలు పూశాయి.