కాంగ్రెస్ నేతను స్టేజ్ పైకి పిలవడంపై పల్లా అభ్యంతరం | Konda Surekha Vs Palla Rajeshwar Reddy - TV9
మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి మధ్య ప్రోటోకాల్ రగడ కలకలం రేపింది. ఓడినోళ్లను స్టేజ్‌పైకి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. అసలేం జరిగిందంటే..?