ట్రాక్ట‌ర్లతో యువ‌కుల విన్యాసాలు.. కేసు న‌మోదు

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో ప‌లువురు యువ‌కులు అత్యంత ప్ర‌మాద‌క‌రంగా ట్రాక్ట‌ర్ల‌తో విన్యాసాలు చేస్తూ రీల్స్ చేశారు. నవాబ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో రెండు ట్రాక్టర్ల ప్రమాదకరమైన స్టంట్ వెలుగులోకి వచ్చింది. ఫ‌రూఖాబాద్‌లో కొందరు యువ‌కులు రెండు ట్రాక్ట‌ర్ల‌ను తాళ్ల‌తో క‌ట్టి విన్యాసాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.