ఫుడ్ డెలివరీ బాయ్ సేవలు అదుర్స్.. ఆ సాహసానికి ప్రశంసలు..

హైద‌రాబాద్‌ అంతటా భారీ వర్షం కురుస్తోంది. దీంతో అనేక మంది ఇళ్లకే పరిమితం అయ్యారు. కావాల్సిన ఫుడ్‌ని యాప్స్‌లో ఆర్డర్‌ చేసుకుని మరీ ఇంటికి తెప్పించుకుంటున్నారు.