జనావాసాల్లోకి పాములు వచ్చి చేరుతున్నాయి. భుసలు కొడుతూ భయపెడుతున్నాయి. విశాఖ పెందుర్తిలో.. ఓ విషపూరితమైన నాగు పాము కలకలం రేపింది. వాష్ రూమ్‌లోకి వెళ్ళి కంగారెత్తించింది. కమోడ్‌లో నక్కి భుసలు కొట్టింది. దీంతో అంతా ఒక్కసారిగా హడలెత్తిపోయారు..