Brahma kamalam: హిమాలయాల్లో కనిపించే దివ్య పుష్పం.. వికసించిన వేళ చూస్తే ఏమౌతుందో తెలుసా..?

ఎక్కువగా ఇలాంటి బ్రహ్మకమలాలు హిమాలయాల్లో మాత్రమే కనిపిస్తుంటాయి. వికసించిన వేళ ఈ బ్రహ్మ కమలాన్ని చూస్తే శుభం కలుగుతుందని విశ్వ‌సిస్తారు. అందుకే ఈ పువ్వు వికసించే రోజు కోసం ఆతృతగా అందరూ ఎదురు చూస్తుంటారు చాలా మంది. అది విరబూసిన రోజున ప్రత్యేకించి పూజలు చేస్తుంటారు.