చిరంజీవి ఇంటికి జనసేన అధినేత పవన్ కల్యాణ్

పొలిటికల్‌గా తన పవర్‌ ఏంటో చూపించిన పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పారు ఫ్యామిలీ మెంబర్స్‌.. కారు మెయిన్‌ గేట్‌లోకి ఎంట్రీ ఇస్తుంటే… అభిమానుల కేరింతలు.. లోపలికెళ్లి కారు దిగగానే... గులాబీలు చల్లుతూ.. ఆనందస్వాగతం పలికారు..