బెట్టింగ్ యాప్ కేసు.. స్పందించిన ప్రకాశ్‌రాజ్ అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి. 9ఏళ్ల కిందట జరిగిన ఘటన, ఆ తర్వాత తప్పని తెలుసుకున్నా. ఆ తర్వాత మళ్లీ అలాంటి ప్రకటనలు ఒప్పుకోలేదు -ప్రకాశ్‌రాజ్