ప్రభుత్వ బంగ్లాకు రావాలంటే జంకుతున్న ఎమ్మెల్యే..! అక్కడి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి ఏమైంది. ఆ ప్రభుత్వ భవనంలోకి అడుగుపెట్టాలంటేనే మహిళా ఎమ్మెల్యే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు. గత ఎమ్మెల్యే నాలుగేళ్లు అక్కడి నుంచే కార్యకలాపాలు సాగించారు. కానీ 8 నెలలు గడుస్తున్న కొత్త ఎమ్మెల్యేకు మాత్రం అక్కడి వెళ్లాలంటేనే అయిష్టత చూపిస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వాస్తు దోషాలు ఉన్నాయా?. ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళటం లేదో మరి..!