Ap News మానవత్వం ఇంకా బతికే ఉందనడానికి సాక్ష్యం ఇదే..

ఈరోజుల్లో మనవత్వం అనేది లేదని..అది ఎప్పుడో చచ్చిపోయిందని కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం.. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ సంఘటన చూస్తే ఇంకా మనవత్వం బతికే ఉంది అని ప్రూవ్ చేసింది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? అసలు జరిగిందేంటి?