సీఎం కేజ్రీవాల్‎కు సుప్రీం కోర్టులో ఊరట.. బెయిల్ విషయంలో అసలు ట్విస్ట్ ఇదే..

కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. విస్తృత స్థాయి విచారణ కోసం ఐదుగురు సభ్యులున్న ధర్మాసనానికి కేసును బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం కేజ్రీవాల్‎ను ఈడీ అరెస్ట్ చేసింది.