సముద్రంలో అనుమానంగా కనిపించిన రెండు బోట్లు.. మామూలు స్కెచ్ కాదుగా..

సముద్రంలో చేజింగ్.. సినిమా తరహాలో బంగారం పట్టివేత. 4.7కిలోల బంగారం సీజ్.. తమిళనాడు తీరంలో జరిగిందీ ఘటన. చెన్నై కోస్ట్ గార్డ్ నడి సముద్రంలో వెంబడించి స్మగ్లర్స్‌ను పట్టుకున్నారు. భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.