బాసరలో భారీ కొండచిలువ కలకలం.. ఓ ఇంటి ఆవరణలో ఇలా నక్కి ఉండగా..

నిర్మల్ జిల్లా బాసర గణేష్ నగర్ కాలనీలో కొండచిలువ కలకలం రేపింది. ఒక ఇంటి ఆవరణలో కొండచిలువను గమనించిన స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే ఫయాజ్ కు సమాచారం అందించడంతో అతను దాన్ని పట్టి బంధించి అటవీ ప్రాంతంలో వదిలేశాడు....