గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ను అసభ్య పదజాలంతో దూషించడంతోపాటు.. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కేసులో బొరుగడ్డ అనిల్ అరెస్టయిన విషయంలో తెలిసిందే.. ఇప్పటికే.. పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టు ఆదేశాలతో జైలుకు రాజమండి సెంట్రల్ జైలుకు తరలించారు.