వివాహా వార్షికోత్సవం రోజున ఏం చేశాడో తెలిస్తే సూపర్ అంటారు పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం చూస్తుంటాం... పెళ్లి రోజును కూడా ఘనంగా జరుపుకోవడం మనందరికి తెలిసిందే.. చుట్టాలను, స్నేహితులను, అభిమానులను, అనుచరులను ఇలా అందరిని పిలిచి ఘనంగా భోజనాలు కూడా పెడుతుంటాం...అయితే ఆయన మాత్రం ఇందుకు విరుద్దంగా వ్యవహరించారు. వివాహా వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు కానీ అతిధిలు మాత్రం మారిపోయారు