కులాలకు కొత్త భాష్యం చెప్పిన ఎమ్మెల్యే వసంత

టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్‌ కులోపదేశం చేశారు. పొలానికి కూలానికి లింక్‌ పెట్టారు. కమ్మ, కాపు భాయిభాయి అన్నారు. చిన్న కమ్మలెవరో, పెద్ద కమ్మలెవరో చెప్పేశారు. కమ్మ, కాపు కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసుకుందాం పదండి...