నీరజ్ చోప్రాపైనే ఆశలు

యావత్‌ భారతావని ఆశలు మోస్తూ... ఫైనల్‌ బరిలో దిగుతున్నాడు నీరజ్‌చోప్రా. వరుసగా రెండోసారి పసిడి పతకమే లక్ష్యంగా పారిస్‌లో అడుగు పెట్టిన నీరజ్‌..