గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు షాక్

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో స్వచ్ఛ ఆటో కార్మికులు షాక్ ఇచ్చారు. చెత్త సేకరణ ఎక్కడికక్కడే నిలిపివేసి ఆందోళన బాట పట్టారు. స్వచ్ఛ ఆటో కార్మికులు స్ట్రైక్ ఎఫెక్ట్ తో 66 డివిజన్లలో చెత్త సేకరణ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. దీంతో కాలనీలన్నీ దుర్గంధంతో కంపుకొడుతున్నాయి.