నెల 24న ప్రారంభమైంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏటా పుష్యమాసంలో ఖాందేవ్ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఖాందేవ్ జాతర ముగియగానే ఆదివాసీలంతా నాగోబా జాతరకు బయలుదేరడం ఆనవాయితి.