తెలంగాణలో అధికార-విపక్షాల మధ్య పొలిటికల్ బాంబులు పేలుతున్నాయి. ఈసారి తప్పకుండా ఆటంబాంబు పేలుతుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. బాంబు పేలిస్తే పేల్చారు కానీ ఆ బాంబుకు మీ పార్టీలో ఎవరు ఎగిరిపోతారో చూసుకోమంటూ కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.