తినేదెట్ల.. చట్నీలో ఎలుక స్విమ్మింగ్..

0 seconds of 27 secondsVolume 0%
Press shift question mark to access a list of keyboard shortcuts
00:00
00:27
00:27
 

తినేదెట్ల.. చట్నీలో ఎలుక స్విమ్మింగ్.. చట్నీలో ఎలుక దర్శనమిచ్చిన ఘటన సంగారెడ్డి జేఎన్టీయూ కళాశాల క్యాంటీన్‌లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు మండిపడుతున్నారు..