కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ టికెట్ వార్ రోజు రోజు కు పిక్ స్టేజ్ కు చేరుతుంది. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గం ఇంచార్జి గా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీవీ జయనగేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో సుప్పర్ సిక్స్, బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం..