ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ సన్నాహాలను ప్రారంభించింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, అక్కడి నాయకులు వరుసగా భేటీ అవుతుండటం.. పలు కామెంట్స్ చేస్తుండటం.. లాంటి పరిణామాలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి.