బెంగళూరులోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పరిచయం ఏర్పడింది.. మాటలు కలిశాయి. కట్ చేస్తే.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. ఈ విషయాన్ని ఇరువురు ఇంట్లో చెప్పారు..