వరుస ఎన్‌కౌంటర్లతో మావోయిస్టు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. మావోయిస్టు అగ్రనేత మడవి హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత.. ఏపీలో మరో ఎన్‌కౌంటర్ జరిగింది.. నిన్న హిడ్మా.. ఆయన భార్య రాజక్క సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. ఇవాళ మరో ఏడుగురు మరణించారు. ఈ క్రమంలో ఇటీవల లొంగిపోయిన మావోయిస్టు మరో నేత మల్లోజుల వేణుగోపాల్ సంచలన వీడియో రిలీజ్ చేశారు.