ప్రజల ప్రాణాలు తీస్తున్న ఆన్లైన్ గేమ్స్.. ఒక్కొక్కరిది ఒక్కో కథ..
ఆన్లైన్ గేమ్స్ ప్రాణాలు తీస్తున్నాయి.. ఎన్ని సార్లు చెప్పినా.. ఎన్ని ప్రాణాలు పోయినా.. చాలా మంది వినకుండా ఆన్లైన్ గేమ్స్ కు బానిసగా మారుతున్నారు. డబ్బులు వస్తాయనే ఆశతో ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు.