అనకాపల్లి జిల్లా చోడవరం స్వయంభు విగ్నేశ్వర ఆలయంలో వినాయక చవితి ఉత్సవాలు కన్నుల పండుగగా ముగిసాయి. రోజుకో అలంకరణలో దర్శనమిచ్చిన స్వామి వారిని భారీగా భక్తులు దర్శించుకున్నారు.